శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఓరుగల్లు వాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి... బాలాజీ నగర్ వాసులు అమ్మవారికి సామూహికంగా బోనాలు సమర్పించారు. అమ్మవారికి బెల్లం, కల్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సల్లంగా చూడాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు.
అమ్మవారి బోనమెత్తిన ఓరుగల్లు - ammavari bonalu
ఓరుగల్లులో శ్రావణ మాస బోనాల పండగను ఘనంగా జరుపుకున్నారు.
అమ్మవారి బోనమెత్తిన ఓరుగల్లు
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఓరుగల్లు వాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి... బాలాజీ నగర్ వాసులు అమ్మవారికి సామూహికంగా బోనాలు సమర్పించారు. అమ్మవారికి బెల్లం, కల్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సల్లంగా చూడాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు.
Intro:TG_WGL_16_21_BONNALA_SANDADI_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఓరుగల్లు వాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు బాలాజీ నగర్ చెందిన కాలనీ వాసులు అమ్మవారికి సామూహికంగా బోనాలను సమర్పించారు అందంగా అలంకరించిన బోనాలను తలపై పెట్టుకొని సామూహికంగా డప్పు చప్పుళ్ళతో బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు శివసత్తుల పూనకాలతో... డప్పు చెప్పుల విన్యాసాలు అందరిని అలరించాయి అమ్మవారికి బెల్లం కల్లును కల్లును శావ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పోచమ్మ తల్లి సల్లంగా చూడు తల్లి అంటూ ప్రార్థించారు
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు