వరంగల్లోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయం ఆవరణలో రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు తీరొక్క పూలు పేర్చి బతుకమ్మల చుట్టు తిరుగుతూ ఆడిపాడారు. రెండో రోజు సందర్భంగా అటుకుల బతుకమ్మను ఆడారు. మహిళలు, యువతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటం, బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు.
ఇవీ చూడండి: బ్రహ్మోత్సవాలు... కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం