వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి మరో సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగరంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్లో పాల్గొని 5 గంటల 20 నిమిషాలలో విజయవంతంగా పరుగును పూర్తి చేశారు. ఇప్పటికే ఈమె అమెరికాలో బోస్టన్, చికాగోలో నిర్వహించిన మారథాన్లను కూడా విజయంతంగా పూర్తి చేశారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?