వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ అద్భుతమైన వీడియోను తయారు చేశారు. కేవలం కరోనాపై ప్రజలకు అవగాహనే కాకుండా ఆ వీడియోలో పోలీసుల త్యాగాలు ప్రతిబింబించే విధంగా వీడియో రూపకల్పన చేశారు.
ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మన్ననలు పొందుతోంది.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?