వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు ఎన్నికలు జరుగగా తెరాస 16 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 6, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

ఇదీ చూడండి : కాంగ్రెస్ 'హస్త'గతమైన మణికొండ పురపాలిక