ETV Bharat / state

వరంగల్​ రూరల్​లో కారు జోరు.. కార్యకర్తల హోరు - తెరాస సంబురాలు

వరంగల్​ జిల్లా పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట స్థానాల్లో తెరాస అభ్యర్థుల విజయంతో కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్​ రూరల్​లో కారు జోరు.. కార్యకర్తల హోరు
author img

By

Published : Jun 4, 2019, 4:51 PM IST

వరంగల్​ రూరల్​లో కారు జోరు.. కార్యకర్తల హోరు

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట ఎంపీటీసీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్​ కేంద్రం వద్ద గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ,శుభాకాంక్షలు చెప్పుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: కోలాహలంగా సిద్దిపేట తెరాస కార్యాలయం

Intro:tg_wgl_43_04_trs_samburalu_av_c4
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల మరియు ఆత్మకూరు దామెర శాయంపేట నడి కూడా ఫలితాలు గెలవడంతో ఎక్కువ ఫలితాలు ఎంపీటీసీలు గా టిఆర్ఎస్ గెలవడంతో కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల తమ అధినేత ల ద్వారా లు చేస్తూ గులాబీ రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు

Body:tg_wgl_43_04_trs_samburalu_av_c4

Conclusion:tg_wgl_43_04_trs_samburalu_av_c4
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.