ETV Bharat / state

వరంగల్ గ్రామీణ జిల్లాలో మరో 3 పాజిటివ్​ కేసులు నమోదు - కరోనా వార్తలు

వరంగల్ గ్రామీణజిల్లాలో కరోనా కేసులు వరుసగా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా జూన్​ 24న జిల్లాలో మూడు కేసులు నమోదయింట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకు జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Three More Positive Cases Filed in Warangal Rural District
వరంగల్ గ్రామీణ జిల్లాలో మరో 3 పాజిటివ్​ కేసులు నమోదు
author img

By

Published : Jun 25, 2020, 9:41 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జూన్​ 24న జిల్లాలో మూడు కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకు జిల్లాలో కేసుల సంఖ్య పెరగతుండడం వల్ల జిల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అధికారులు కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, ఇతర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు.

ఇవీచూడండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. నేడే శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.