ETV Bharat / state

మెరిసిన తెల్ల బంగారం.. క్వింటా రూ.6,300 - cotton

తెల్ల బంగారం మెరిసింది. వరంగల్​ జిల్లా ఎనుమాముల మార్కెట్​ క్వింటా పత్తి ధర రూ.6,300 పలికింది. ధర కొనసాగాలని రైతులు కోరుతున్నారు.

తెల్ల బంగారం
author img

By

Published : Sep 12, 2019, 3:45 PM IST

మెరిసిన తెల్ల బంగారం.. క్వింటా రూ.6,300

వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో తెల్లబంగారం రికార్డ్ ధర నమోదు చేసింది. తిరుపతి అనే రైతుకు పత్తి ధర క్వింటాకు రూ. 6,300 పలికింది. ధర పెరడం వల్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో పత్తితోపాటు పత్తిగింజలకు డిమాండ్ ఉండడం వల్ల ధర గరిష్టంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సీజన్​కి ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు, మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:TG_WGL_16_11_GANESH_NIMAJANAM_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న పార్వతి తనయుడు గంగమ్మ చెందకు చేరుతున్నాడు డప్పు చప్పుళ్లు యువతీ యువకుల నృత్యాల నడుమ గణనాధుని గంగమ్మ గుడి లోకి చేరుస్తున్నారు గణపతి బొప్పా మోరియా అంటే పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిమజ్జనం చేస్తున్నారు వడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జనం వచ్చే భక్తుల తాకిడి పెరిగింది గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం 11 చెరువులను నిమజ్జనానికి ఏర్పాటు చేసిన అధికారులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు చెరువుల వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లను ఏర్పాటు చేయగా భక్తుల కోసం తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు భద్రతా కారణాల దృష్ట్యా సి సి కెమెరాలను చెరువుల వద్ద ఏర్పాటు చేశారు నిమజ్జన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు తెలిపారు నిమజ్జనం దృశ్యా నగరంలో ఆకాంక్షలు విధించినట్లు కమిషనర్ తెలిపారు భారీ వాహనాలను సిటీ లోకి అనుమతిని పూర్తిగా నిషేధించిన ట్లు తెలిపారు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిమజ్జనం రేపు ఉదయం వరకు జరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు భావిస్తున్నారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.