ETV Bharat / state

తెరాసలో ప్రకంపనలు మెుదలు: చింతా సాంబమూర్తి - వరంగల్_చింతా సాంబమూర్తి

దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ పాలన వైపు చూస్తున్నారని... తప్పకుండా మళ్లీ ప్రధాని అవుతారన్నారు వరంగల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి. మోదీ గాలికి తెరాస తట్టుకోలేని స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.

తెరాసలో ప్రకంపనలు మెుదలైనాయి: చింతా సాంబమూర్తి
author img

By

Published : Apr 3, 2019, 7:39 PM IST

Updated : Apr 3, 2019, 8:27 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వరంగల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు తెరాస కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల వలసలే కాంగ్రెస్ పార్టీ బహీనతను తెలియజేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఫ్రంట్​ల టెంట్​లన్నీ కూలిపోయాయని...ఫెడరల్ ఫ్రంట్ నామ్​కేవాస్తే అని ఎద్దేవా చేశారు. వరంగల్‌ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని సాంబమూర్తి తెలిపారు.

తెరాసలో ప్రకంపనలు మెుదలైనాయి: చింతా సాంబమూర్తి

ఇవీ చూడండి:'కేసీఆర్​, కేటీఆర్​ రాజకీయ సన్యాసం తీసుకుంటారా?'

sample description
Last Updated : Apr 3, 2019, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.