ఇవీ చూడండి:టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి
అంబులెన్స్‌లోనే టెన్త్ పరీక్షకు హాజరైన విద్యార్థిని
పదో తరగతి చివరి పరీక్ష కోసం సన్నద్ధం అవుతుండగా... జెర్రి కుట్టి తీవ్ర అస్వస్థతకు గురైంది ఓ విద్యార్థిని. అయినా పట్టు వీడలేదు. అంబులెన్స్‌లో పరీక్షకు హాజరై స్ఫూర్తిగా నిలిచింది.
పట్టుదలతో పరీక్ష రాసిన విద్యార్థి
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని తీర్మాలయపల్లి కస్తూర్బా గురుకుల పాఠశాలలో దివ్య పదోతరగతి చదువుకుంటోంది. చివరి పరీక్షకు సన్నద్ధమవుతుండగా నిన్న రాత్రి విద్యార్థినికి జెర్రి కుట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. పదోతరగతి ఆఖరు పరీక్షకు హాజరు కావాలనుకుని విద్యార్థిని నిర్ణయించుకుంది. వైద్యుల సాయంతో పరీక్ష కేంద్రానికి వచ్చింది. పరీక్ష అనంతరం విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి:టీవీ పేలి ముగ్గురు చిన్నారులు మృతి
Intro:tg_wgl_36_03_ambulence_lo_parikshaku_hajaru_ab_g2
controbutor_akbar_wardhannapeta_division
9989964722
( )అనారోగ్యానికి గురైన పరీక్ష రాయాలనే పట్టుదలతో విష్యర్ధిని అంబులెన్స్ లో వొచ్చి పరీక్ష రాశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని తీర్మాలయపల్లి కస్తూర్భా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న దివ్య అనే పదోతరగతి విద్యార్థినికి నిన్న రాత్రి జెర్రి కుట్టింది. దింతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వరంగల్ ఎంజీఎం లో చేర్పించారు. చివరి రోజు కావడంతో పరీక్ష కు హాజరు కావాలని నిర్ణయించుకుంది. దింతో వైద్య సిబ్బంది అంబులెన్స్ లో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష ముగిసిన అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
01 విజయకుమారి, ఆర్ బీ ఎస్ కె, వైద్యురాలు
Body:s
Conclusion:ss