వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో 22వ వార్డులో రెండో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారులు ఇంటింటికి తిరిగి కొనసాగించారు. ముందుగా ఎటువంటి సమస్యలు ఉన్నాయో గుర్తించారు. అభివృద్ధి కమిటీ నాయకులు, స్థానిక యువకులు, అధికారులకు వార్డుల పరిస్థితిపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా పారిశుద్ధ్య లోపంతో ఉన్న ప్రాంతాలను, ఖాళీగా ఉన్న భూములు ఎవరివో గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు. భూ యజమానులతో అధికారులు మాట్లాడి వాటిని సుందరీకరణ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి : సూది బెజ్జంలో ట్రంప్.. అభిమాని కళారూపం