వరంగల్ పట్టణం, గ్రామీణం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరిచడం కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీవోలను, అర్జీలను సంప్రదించారు. కొన్ని సమస్యలను అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఎక్కువగా భూ సమస్యలు ఫించన్లు, సదరన్ సర్టిఫికెట్లుకు బాధితులు తరలివచ్చారు.
ఇదీ చూడండి: 40 డాలర్లకు అమ్మి 15వేల డాలర్లకు కొన్నాడు