ETV Bharat / state

అనతి కాలంలోనే అభివృద్ధి బాట: కలెక్టర్​ హరిత

వరంగల్​ గ్రామీణ జిల్లాలో రిపబ్లిక్​ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్​లో కలెక్టర్​ హరిత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

warangal rural district, republic day celebrations
వరంగల్​ రూరల్​, గణతంత్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Jan 26, 2021, 12:54 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హరిత.. కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి బాటన పరుగులు తీస్తోందని కలెక్టర్​ అన్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో అన్ని వర్గాలు ఇస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.