వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవించంద్రారెడ్డి పాల్గొన్నారు. అన్నీ వివరాలు సరిగా ఉన్నప్పటికీ వీఆర్వో పని చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వివరాలు పరిశీలించి భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
రసాభాసగా భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ - villagers
రెండో విడత భూమి రికార్డుల శుద్ధికరణ సభ రసాభాసగా మారింది. అన్ని వివరాలు ఉన్నా వీఆర్వో సరిగా స్పందించడంలేదని రైతులు వాపోయారు.
భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవించంద్రారెడ్డి పాల్గొన్నారు. అన్నీ వివరాలు సరిగా ఉన్నప్పటికీ వీఆర్వో పని చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వివరాలు పరిశీలించి భూమి రికార్డుల శుద్ధికరణ ప్రక్రియ త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
Intro:tg_wgl_37_25_rasa_basa_ga_gramadabha_av_g2
ckntributor_akbar_wardhannapeta_division
9989964722
( )భూమి రికార్డుల శుద్దికరణ రెండో విడత లో భాగంగా నిర్వహిస్తున్న సభ రసా భాసగా మారింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో గ్రామ సభ నిర్వహించారు. కాగా తమ భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు అధిక సంఖ్యలో వొచ్చారు. అన్ని సరిగా ఉన్నప్పటికీ వీఆర్వో పని చేయడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి పలువురు రైతులకు నచ్చ చెప్పారు. అన్ని వివరాలు పరిశీలించి గతంలో నిర్వహించిన భూమి రికార్డ్ ల శుద్దికరణ కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రెండో విడత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
Body:s
Conclusion:ss