ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ - ఓటరు అవగాహన ర్యాలీ

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో వరంగల్​ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి జిల్లా పరిషత్​ పాఠశాల విద్యార్థులు ఓటరు అవగాహన  ర్యాలీ నిర్వహించారు.

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
author img

By

Published : Mar 26, 2019, 7:30 PM IST

ఈనాడు-ఈటీవీ అధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తిలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు​ అవగాహన ర్యాలీ జరిగింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ పాఠశాల​ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా అమూల్యమైనదని, అందరూ ఓటు వేయాలని పాఠశాల ఉపాధ్యాయులు రావుల భాస్కరరావు, పద్మావతి, రజాక్​ సూచించారు.

ఇవీ చూడండి:మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!

Intro:tg_wgl_37_26_etv_eenadu_avagahana_ryali_av_g2
contributor_akbar_wardhannapet_division
phone....9989964722
( )ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలి జరిగింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం లో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును విధిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలి చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు రావుల భాస్కర్ రావు, పాక పద్మావతి, రాజ క్, తదితరులు పాల్గొన్నారు.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.