కొవిడ్ విజృంభిస్తున్న వేళ వరంగల్ ప్రచారాలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు తమ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమకే ఓటు వేయలని కోరుతున్నారు.
53వ డివిజన్లో కాంగ్రెస్, తెరాస, భాజపా, స్వతంత్ర అభ్యర్ధులు ప్రచారం చేశారు. స్థానిక సమస్యలు వీలైనంత పరిష్కరించానని అధికార పార్టీ అభ్యర్థి చెబుతుంటే, ప్రతిపక్షాలు వరంగల్లో గత వర్షకాలంలో కురిసిన వర్షాలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు మృతి