ETV Bharat / state

తెరాస గెలుపు సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తన గెలుపు కోసం కృషి చేసిన జిల్లా నేతలకు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తెరాస గెలుపు సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం
author img

By

Published : Jun 3, 2019, 12:09 PM IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస ఘన విజయం సొంతం చేసుకుంది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందటం పట్ల ఆపార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన విజయానికి కృషి చేసిన జిల్లా నేతలకు శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత 25ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సామాన్యకార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

తెరాస గెలుపు సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవం

ఇవీ చూడండి: విజేతలను ట్విట్టర్​లో​ అభినందించిన కేటీఆర్

Intro:పాపం పసివాడు చిన్న వయసులో లో బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న బాలుడు:

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామానికి చెందిన అనవేని. రాజేష్ సునీత దంపతులకు ఇద్దరు మగ సంతానం.
రెక్కాడితే గాని పూటకు కడుపు నిండని నిరుపేద కుటుంబం
కూలి పనులు చేసుకుంటేనే ఇల్లు గడుస్తుంది
వీరికి మొదటి సంతానం బాబు పేరు శ్రీ సాయి. వయసు 6 సంవత్సరాలు. మరొక అబ్బాయి నయన్ సాయి3సంవత్సరాలు.
అందరిలాగే ఆ తల్లి తన పిల్లల గురించి అందమైన ఎన్నో కలలు కన్నది. కానీ నీ విధి వక్రీకరించి మన మొదటి మగ సంతానమైన శ్రీ సాయి(6 వయస్సు) ఇప్పుడు అనారోగ్యం కారణంగా తన కుమారుని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విలపిస్తున్నది.
అందరి పిల్లల్లాగే ఆట పాటలు, అల్లరి చేష్టలు కేరింతలతో ఆడుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ అనే మాయదారి రోగం తన కుమారునికి వచ్చిందని ఇలాంటి కష్టం మరెవరికీ రావద్దని ఎన్నో దేవుళ్ళను వేడుకుంటుంది.
సాయి కి గత సంవత్సరం నవంబర్లో అడపాదడపా జ్వరం వచ్చిందని అప్పుడప్పుడు వాంతులు చేసుకునేవాడని, అప్పుడు అందరిలాగే వరం వస్తుందని అనుకున్నామన్నారు.
ఫిబ్రవరి నెలలో
ఒకరోజు నడుస్తూ కిందపడిపోయి జ్వరం,ఫిడ్స్ వచ్చి వాంతులు చేసుకుంటే
కుటుంబ సభ్యులు దగ్గరలోని కరీంనగర్ ర్ ప్రతిమ హాస్పిటల్ లో చేర్పించారు. వారు సాయిని పరిశీలించి,
వెంటనే హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రి కి పంపించారు. నీలోఫర్ లో డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మందులు రాసి ఇచ్చారు. జ్వరం తగ్గక పోగా రక్త కణాల సంఖ్య తగ్గిపోయి బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది.
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాదులోని MNJ హాస్పిటల్కు తీసుకెళ్లారు.
ఇక్కడి వైద్యులు అన్ని రకాల రక్త, నరాల, బొక్కల పరీక్షలు, స్కానింగ్లు, నిర్వహించి శ్రీ సాయి కి బ్లడ్ క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. ఆ తల్లిదండ్రుల తన కుమారునికి వచ్చిన మాయా రోగాన్ని తెలుసుకొని గుండెలు గుద్దుకుంటూ ఏడ్చారు.
అప్పటికే ఈ దంపతులు శ్రీ సాయి యొక్క టెస్టులకు మందులకు మొదలగు వైద్యాలకు మూడున్నర లక్షల దాకా ఖర్చు పెట్టారు.
వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేక పోవడం వల్ల వారి కుమారుడు బతికించుకోవడానికి అనేక రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. కొడుకు యొక్క దీనస్థితిని చూసుకుంటూ తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు.
కుమారునికి 15 రోజులకు ఒకసారి ఇ తెల్లరక్తకణాలు ఎర్ర రక్త కణాలు తగ్గుముఖం పడుతుండటంతో వైద్య పరీక్షలకు మందులకు సుమారుగా 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వాపోయారు.
దాదాపు ఆరు నెలల పాటు వైద్యం అందించాలని, రెండు నర సంవత్సరాల పాటు oo మందుల కోర్సు వాడాల్సి ఉంటుందని కానీ నీ అంత ఆర్థిక స్తోమత మాకు లేదని ఆ తల్లిదండ్రులు వాపోయారు.
అందరి పిల్లల్లాగే మా కుమారుడు కూడ ఆడుతూ పాడుతూ ఎదగాలని కోరుకుంటున్నామని చెప్పారు ఇటువంటి పరిస్థితి ఇ ఏ తల్లిదండ్రులకు కూడా రాదని ఆ భగవంతున్ని వేడుకుంటున్నారు.
ఎవరైనా దాతలు సహాయం చేసి తమ కొడుకుకు ప్రాణ భిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.
Byte. సునీత తల్లి

Body:యం.శివప్రసాద్, మంథని

Conclusion:9440728281

For All Latest Updates

TAGGED:

POCHAMPALLY
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.