ఉదయాన్నే ఇంటి పరిసరాలు శుభ్రం చేస్తున్న మహిళకు కొండచిలువ కనిపించింది. భయంతో పరుగులు తీసింది. ఆ తర్వాత ఏం జరిగింది..?
By
Published : Feb 8, 2019, 12:02 PM IST
|
Updated : Feb 8, 2019, 12:16 PM IST
కొండచిలువ
వరంగల్ రూరల్ జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. పరకాల మండలం వెంకటాపురం గ్రామంలో దుర్గాల శ్రీనివాసరావు ఇంటి పరిసరాల్లో సర్పం కంటపడింది. అప్రమత్తమైన గ్రామస్థులు కొండచిలువను వెంబడించి పట్టుకున్నారు. జాగ్రత్తగా డ్రమ్ములో బంధించారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.