వరంగల్ గ్రామీణా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వనాలు సిద్ధమవుతున్నాయి. పచ్చదనం పరిశుభ్రతకు కేంద్రంగా నిలిచేందుకు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ప్రతి గ్రామంలో ఇలాంటి ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న పల్లె ప్రకృతి వనాలు - పల్లె ప్రకృతి వనాలు 2020
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పల్లెల్లో ప్రకృతి వనాలు రూపుదిద్దుకుంటున్నాయి. పచ్చదనం పరిశుభ్రతకు కేంద్రంగా నిలిచేందుకు పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి.
ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న పల్లె ప్రకృతి వనాలు