వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారింది. మండలంలో 11 స్థానాలుండగా... కాంగ్రెస్ 6, తెరాస 5 గెలుచుకున్నాయి. ఇద్దరు హస్తం సభ్యులు కారెక్కారు. మరో సభ్యురాలు రజితను కిడ్నాప్ చేశారంటూ ఆమె భర్త హడావుడి చేశారు. కాసేపటికి రజిత వచ్చి తననెవరూ కిడ్నాప్ చేయలేదని... కాంగ్రెస్ క్యాంపులో ఉన్నానని వెల్లడించింది. విచారణ కోసమంటూ పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు. సమయం దాటిపోతుండటంతో... కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇవీ చూడండి :పెంట్లపల్లిలో తెరాస వర్గాల కొట్లాట