ETV Bharat / state

'పరకాల అభివృద్ధికి రూ. 20కోట్లు అడుగుతా' - mla

పరకాల పురపాలక సంఘం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

20కోట్లు అడుగుతా
author img

By

Published : Jul 5, 2019, 9:47 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలక సంఘానికి రూ.20 కోట్లు మంజూరు చేయమని సీఎం కేసీఆర్​ను కోరనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం వార్డుల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పడక గదుల ఇళ్లు, పారిశుద్ధ్య సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ప్రభుత్వాలు మారినా ఏ తమ పరిస్థితి మారడం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

పరకాల అభివృద్ధికి రూ. 20కోట్లు అడుగుతా

ఇవీ చూడండి: నేటి నుంచి కొత్త జడ్పీల పాలన

Intro:tg_wgl_41_05_mla_visit_av_TS10074
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం అనధికారికంగా ఇప్పటికే మొదలైపోయింది .ఈరోజు ఉదయం ఆకస్మికంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒకటి రెండు వార్డులలో కలియతిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు మొత్తం రెండు పడక గదుల ఇళ్ల కోసం పారిశుద్ధ్య సమస్యలపై ఎమ్మెల్యేలకు విన్నపాలు చేసుకున్నారు ప్రభుత్వాలు మారినా మా గతి మాత్రం ఏ మాత్రం మారడం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ గల్లీ కలయా తిగుతున్న కాలంలో ఎన్నికల ప్రచారం ఇప్పుడే మొదలైంది అని మునిసిపాలిటీ ఎన్నికలు ఉండటంతోనే ఎమ్మెల్యే తమ వాడకు వచ్చాడని ప్రజలు గుసగుసలాడుకున్నారు
బైట్:1) చల్లా దర్మారెడ్డి(పరకాల mla)

Body:tg_wgl_41_05_mla_visit_av_TS10074

Conclusion:tg_wgl_41_05_mla_visit_av_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.