ETV Bharat / state

ఆ మాటను కేసీఆర్ నిజం చేశారు: చల్లాధర్మారెడ్డి - కాళేశ్వరం వార్తలు

వరంగల్​ రూరల్​ జిల్లా బొల్లికుంట గ్రామం వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. కేసీఆర్​ తను అన్న మాటను నిజం చేశారని పేర్కొన్నారు.

MLA Challa Dharmara Reddy inspected the drainage works at the Bollikunta in Warangal rural district
ఆ మాటను కేసీఆర్ నిజం చేశారు: చల్లాధర్మారెడ్డి
author img

By

Published : May 11, 2020, 10:19 AM IST

రైతును రాజును చేయడమే లక్ష్యమన్న కేసీఆర్​... తన మాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి అన్నారు. వరంగల్​ గ్రామీణం జిల్లా బొల్లికుంట గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వచ్చే జూన్​ మాసంలో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు.

గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని ఆరోపించారు. రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని పంట దిగుబడి ఈ సంవత్సరం వచ్చిందని అన్నారు. అందుకు కారణం భగీరథుడు కేసీఆర్​ చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు అని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.