ETV Bharat / state

మోడల్ మార్కెట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాలలో నూతనంగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్​ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. 191 మంది వ్యాపారస్థులు కూరగాయలు అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు.

మోడల్ మార్కెట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
author img

By

Published : Aug 17, 2019, 9:13 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో కొత్తగా నిర్మించిన మోడల్​ కూరగాయల మార్కెట్​ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రూ. కోటి యాభై లక్షలతో అత్యాధునిక హంగులతో మార్కెట్​ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. మార్కెట్లో 191 మంది వ్యాపారస్థులు కూరగాయలు అమ్ముకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే సర్కార్​ అని చల్లా ధర్మారెడ్డి అన్నారు.

మోడల్ మార్కెట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఇదీ చూడండి :నిట్‌లో 17వ స్నాతకోత్సవ వేడుకలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.