ETV Bharat / state

'ప్రభుత్వ పథకాల వల్లే తెరాస అభ్యర్థులకు రైతుల మద్దతు'

author img

By

Published : Feb 15, 2020, 9:27 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో తెరాస మద్దతుదారులు విజయఢంకా మోగించారు. గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను కలిశారు. ప్రభుత్వ పథకాలే తెరాస మద్దతుదారులను గెలిపించాయని రమేశ్​ తెలిపారు.

MLA ARURI RAMESH COMMENTS ON PACS ELECTIONS  WINNING

సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు పథకాల వల్లనే సహకార ఎన్నికల్లో ఘన విజయం సాధించామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులు హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో ఎమ్మెల్యేను కలిశారు.

నియోజకవర్గంలో మొత్తం 146 డైరెక్టర్ల పదవులకు గాను 122 స్థానాలను గెలుచుకున్నామని రమేశ్​ తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ లాంటి ఎన్నో కార్యక్రమలు అమలు చేస్తూ రైతులకు తెరాస ప్రభుత్వం మేలు చేస్తోందని వివరించారు. వాటి వల్లే సహకార ఎన్నికల్లో తెరాస బలపర్చిన అభ్యర్థులకు రైతులు బ్రహ్మరథం పట్టరాని రమేశ్​ తెలిపారు.

'ప్రభుత్వ పథకాల వల్లే తెరాస అభ్యర్థులకు రైతుల మద్దతు'

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.