ETV Bharat / state

సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి - bathukamma celebratins by errabelli

సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలతో ఆడిపాడారు. కరోనా జాగ్రత్తలు చెబుతూ.. వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కోలాటాల్లో పాల్గొని చూపరులను ఆకట్టుకున్నారు.

minister errabelli on bathukamma celebrations at warangal rural district
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Oct 24, 2020, 7:37 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందడి చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో ఆడిపాడారు. పర్వతగిరి, సంగెం, పెర్కవీడు, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో గ్రామ గ్రామాన తిరిగారు.

కరోనా పట్ల అప్రమత్తతతో ఉంటూ.. బతుకమ్మను ఆడుకోవాలని మంత్రి మహిళకు విజ్ఞప్తి చేశారు. డీజే పాటలకు మంత్రి ఆడుతూ మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. కోలాటాల్లో పాల్గొని చూపరులను ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి: 'కేసీఆర్​ నియంతృత్వ పోకడలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.