కరోనా కష్టకాలంలోనూ పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం తెరాస అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిధిలోని 126 మంది లబ్ధిదారులకు రూ. కోటి 24లక్షలు విలువచేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి ఎర్రబెల్లి అందించారు.
ఇదీ చదవండి: సీఎం ఆలోచనలతో మరింత అభివృద్ధి దిశగా గ్రామాలు