ETV Bharat / state

ఆసుపత్రి అభివృద్ధికి తలో చెయ్యి..!

ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు అందరూ ఒక్క చోట చేరారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే ఏం చేయాలని చర్చించుకున్నారు. ఉన్న సమస్యలు తీర్చటానికి సమష్టి కృషి చేద్దామని తీర్మానించుకున్నారు.

MGM HOSPITAL DEVOLOPMENT COMMITEE MEETING
author img

By

Published : Feb 12, 2019, 7:42 PM IST

వరంగల్​ ఎంజీఎంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమై పలు కీలక ప్రతిపాదనలు చేసింది. సమావేశానికి జిల్లా పాలానాధికారితో పాటు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
undefined
ప్రజలకు అన్ని సమయాల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నందుకు వరంగల్​ ఎంజీఎం వైద్యులను జిల్లా పాలనాధికారి అభినందించారు. అందరు సమష్టిగా పని చేసి ఆసుపత్రిని మెరుగు పర్చాలని కోరారు. ఆసుపత్రికి రూ.25 లక్షలతో వెంటిలేటర్ సౌకర్యం ఉన్న అంబులెన్సులు అందజేస్తానని ఎమ్మెల్యే వినయ్​భాస్కర్​ హామీ ఇచ్చారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ తన నిధుల నుంచి కోటి రూపాయలను ఆసుపత్రి అభివృద్ధికి కేటాయిస్తానని ప్రకటించారు.
ఇవేకాక నూతనంగా 20 పడకల ఐసీయూ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి డీపీఆర్​ తయారుచేయాలని అధికారులు సంకల్పించారు.

Intro:Slug :. TG_NLG_21_12_PRAJADHARBHAR_IN_SURYAPET_AB_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కంట్రీబ్యూటర్ , సుర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు గత రెండు రోజులుగా ఎంపిక చేసుకున్న ఆయా గ్రామాల్లో పర్యటించారు మొదటగా ఆత్మకూర్ ఎస్ మండలం రామోజీ తండా గ్రామ పంచాయతీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇవాళ పెన్పహాడ్ మండలం రంగయ్య గూడెంలో రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు గ్రామాల్లో వీధి వీధి పరిశీలిస్తూ సర్పంచ్ స్థానిక అధికారులకు సమస్యలను చూపిస్తున్నారు గ్రామంలో పర్యటించిన అనంతరం గ్రామస్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలను దృష్టికి తీసుకు వస్తున్నారు . ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న భూ సమద్యల పై అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే చిన్నపాటి పనులకు కూడా రెవిన్యూ అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని పలువురు బాధితులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీనితో స్పందించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.తనకు అందిన ఫిర్యాదుల పై విచారించి మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాధర్భార్ లో మాట్లాడిన ఎమ్మెల్యే , గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామం ఒక పూల వనం లా చెట్లను పెంచాలని కోరారు...స్పాట్ బైట్.
1. గుంటకండ్ల జగదీష్ రెడ్డి , సుర్యాపేట ఎమ్మెల్యే.

Body:...

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.