వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో 255వ పోలింగ్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి ఉషతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. గత 45 ఏళ్ల నుంచి తన స్వగ్రామంలో ఓటు వేస్తున్నానని.. అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: లైవ్ అప్డేట్స్: ఓటు భారతం 2019