వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రైతులు అడ్డుకున్నారు. 60 ఎకరాల శిఖం భూమిని తహసీల్దార్ అక్రమంగా ఇతరుల పేర్లపై పట్టాచేసినట్లు ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎర్రబెల్లి కారు దిగి సమస్య తెలుసుకున్నారు. దీనిపై విచారించాలని కలెక్టర్‌కు సూచించారు.
మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకున్న గ్రామస్తులు
సొంత నియోజకవర్గంలోనే మంత్రికి చుక్కెదురైంది. అవినీతికి పాల్పడతున్న తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ గ్రామ రైతులు ఎర్రబెల్లిని అడ్డుకున్నారు.
మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రైతులు అడ్డుకున్నారు. 60 ఎకరాల శిఖం భూమిని తహసీల్దార్ అక్రమంగా ఇతరుల పేర్లపై పట్టాచేసినట్లు ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎర్రబెల్లి కారు దిగి సమస్య తెలుసుకున్నారు. దీనిపై విచారించాలని కలెక్టర్‌కు సూచించారు.
Intro:Body:Conclusion: