వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో కుంకుమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక శోభ సంతరించుకుంది. పవిత్ర కార్తిక సోమవారం రోజున భక్తులు పిండి దీపాలు వెలిగించి... శివుని కటాక్షం కోసం బారులు తీరారు. ఆలయంలో శతలింగ అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవాలయ ఆవరణమంతా దీపాలతో కళకళలాడింది.
ఇదీ చదవండి:టిక్‌టాక్‌ను మళ్లీ నిషేధిస్తారా? కోర్టు ఏం చేస్తుంది?