ETV Bharat / state

శిల్ప కళ బాగుంది... కల్లు రుచీ అదిరింది...!

మన శిల్ప సంపదను చూసేందుకు సముద్రాలు దాటి వచ్చారు. శిల్ప కళను చూసి ఆశ్చర్య పోయారు. అంతేనా... తాటి కల్లు రుచికి ఫిదా అయ్యారు.

గణపేశ్వరాలయంలో విదేశీయుల యోగా...
author img

By

Published : Feb 10, 2019, 8:13 PM IST

Updated : Feb 25, 2019, 5:49 PM IST

గణపేశ్వరాలయంలో విదేశీయుల యోగా...
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురంలో జర్మనీ దేశస్థులు సందడి చేశారు. సుమారు 10 రోజులుగా వరంగల్​లోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్న 50 మంది విదేశీయులు... గణపేశ్వరాలయాన్ని చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించారు. జర్మనీకి చెందిన శ్రీసాయి ట్రస్టు ప్రాణికల్​ యోగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు.
undefined
ఆలయ సమీపంలో వున్న తాటి వనం వద్ద కల్లు సేవించారు. అద్భుతంగా వుందంటూ కితాబిచ్చారు. గీత కార్మికులు చెట్లను ఎక్కడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

Intro:Hyd_tg_35_10_suraram kattamaisamma jaatara_av_c29

మేడ్చల్ : కుత్బుల్లాపూర్
జీడిమెట్ల సురారం కట్టమైసమ్మ జాతర..

Body:యాంకర్ : జీడిమెట్ల సూరారం లోని కట్ట మైసమ్మ జాతర వైభవంగా సాగుతోంది,, భక్తులు అమ్మవారికి బోనాలు మొక్కులు సమర్పించుకున్నారు ,,ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు,, వివిధ రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు,,మూడు రోజులపాటు జరగనున్న జాతరలో పోతరాజుల విన్యాసాలు కోలాహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి

Note : విజువల్స్ డెస్క్ వాట్సాప్ కి పంపించాను.

Conclusion:.
Last Updated : Feb 25, 2019, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.