ETV Bharat / state

'ఐసెట్​ ఫలితాల విడుదలలో గందరగోళం' - STUDENTS

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెట్​ ఫలితాలు విడుదల చేస్తుండగా... విద్యార్థులు అడ్డుకున్నారు. పరిశోధక ప్రవేశ ఫీజులను తగ్గించాలని విద్యార్థులంతా ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డితో వాగ్వాదానికి దిగారు.

'ఐసెట్​ ఫలితాల విడుదలకు కాస్త గందరగోళం'
author img

By

Published : Jun 14, 2019, 5:11 PM IST

వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐసెట్​ ఫలితాల విడుదలను పరిశోధక విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి సాయన్నతో వాగ్వాదానికి దిగారు. పరిశోధక ప్రవేశ ఫీజులను తగ్గించాలని విద్యార్థులంతా పాపిరెడ్డితో గొడవపడ్డారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో లేని ఫీజును కాకతీయ విషయంలోనే అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి సముదాయించి బయటకు పంపించారు. అనంతరం ఐసెట్​ ఫలితాలను విడుదల చేశారు.

'ఐసెట్​ ఫలితాల విడుదలలో గందరగోళం'

ఇదీ చూడండి: మహారాష్ట్ర గవర్నర్​ను కలిసిన సీఎం కేసీఆర్

Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులుగా కృషి చేస్తున్నామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి మిషన్ భగీరథ పథకం లో భాగంగా రూ 5 కోట్లతో నిర్మిస్తున్న పైపులైన్ పనులు రూ 2 కోట్లతో వేములవాడ పట్టణంలో ప్రధాన మురుగు కాలువ నిర్మాణం, రూ.3కోట్ల10 లక్షల తో నిర్మించిన పురపాలక సంఘ కార్యాలయాన్ని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తో కలిసి
ప్రారంభించారు. అనంతరం జరిగిన నా సమావేశాలలో ఎంపీ ప్రసంగించారు. కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, మున్సిపల్ అధ్యక్షురాలు నామాల ఉమా తదితరులు పాల్గొన్నారు

Body:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనుల పాల్గొన్నా ఎంపీ బండి సంజయ్

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనుల పాల్గొన్నా ఎంపీ బండి సంజయ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.