ETV Bharat / state

ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు - తెలంగాణ ఆర్టీసీ సమ్మె

మరో ఆర్టీసీ డ్రైవర్​కు గుండెపోటు వచ్చింది. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ వీరాస్వామి గుండెపోటు రావడం వల్ల కుటుంబ వెంటనే ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్​కు గుండెపోటు
author img

By

Published : Nov 7, 2019, 11:10 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ వీరాస్వామికి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వరంగల్​ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటనే అవసరమైన చికిత్సను అందించారు. వీరాస్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరాస్వామి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోలో బస్ డ్రైవర్​గా పనిచేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.