వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువకు గండి పడి.. నీరు వృథాగా పోతోంది. సమీప పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల.. పొలాలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
వెంటనే అధికారులు స్పందించి గండి పూడ్చాలని.. తమకు తగు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు