ETV Bharat / state

అగ్నిప్రమాదంలో 50 తాటి, 250 ఈత చెట్లు దగ్ధం - WARANGAL RURAL DISTRICT

ఓ అగ్ని ప్రమాదానికి  పెద్ద సంఖ్యలో తాటి, ఈత చెట్లు కాలి బూడిదయిన సంఘటన వరంగల్‌ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
author img

By

Published : Apr 15, 2019, 9:09 PM IST

వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాల సమీపంలోని మల్లక్కపేట ఆర్చి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 తాటి చెట్లు, 250 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ధాన్యం మిల్లుకు అగ్నికీలాలు వేగంగా వ్యాపించాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

కాలి బూడిదయిన తాటి, ఈత చెట్లు

ఇవీ చూడండి : స్థానిక ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

Intro:Body:

dfgfg

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.