ETV Bharat / state

మాజీ సైనికుడి భూమి ఆక్రమణ!.. బాధితుల ఆందోళన - telangana news

మాజీ సైనికుడి భూమి ఆక్రమించారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్​ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మాజీ సైనికుడి భూమి ఆక్రమణ!.. బాధితుల ఆందోళన

author img

By

Published : Jan 8, 2021, 4:02 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి భూమిని ఆక్రమించారంటూ.. అతని కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు. రాయపర్తి మండలం ఉకల్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు లింగబత్తుల వెంకట్​కు 1963లో అప్పటి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమికి కేటాయించింది. ఆ స్థలంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, విలేజ్ పార్క్​ నిర్మించేందుకు యత్నిస్తున్నారని భాదితులు తెలిపారు.

నిర్మాణాలు ఆపాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రాయపర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. భూమికి సంబంధించిన పూర్తి పత్రాలు తనవద్ద ఉన్నాయని.. కలెక్టర్​ స్పందించి.. విచారణ చేపట్టారని కోరారు.

ఇవీచూడండి: విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన రింగువలల వివాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.