ఇవీ చూడండి: ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు
ఈ చెట్టుకు ఎన్ని పనస కాయలో...
సాధారణంగా పనస చెట్లకు 50 లేదా 60 కాయల వరకు కాస్తుంటాయి. వరంగల్ జిల్లాలో ఓ పనస చెట్టు మాత్రం 200లకు పైగా కాయలను కాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
200లకు పైగా కాయలు కాసిన పనస చెట్టు
ఓ పనస చెట్టుకు ఏకంగా 200 కాయలు కాసిన సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లిలో జరిగింది. రైతు నంగునూరి అశోక్ మామిడి తోటలో ఉన్న ఈ చెట్టు వయస్సు 13 ఏళ్లు. ఈ పనస చెట్టుకు గతంలో నలభై, యాభై కాయలు మాత్రమే కాసేవి. ఈ ఏడాది అధిక మొత్తంలో కాయడంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భూసారం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో కాయలు కాసే అవకాశం ఉంటుందని ఉద్యానవన అధికారులు అంటున్నారు.
ఇవీ చూడండి: ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు
Intro:1. కొత్త గుట్ట మెట్ల మార్గం
2. పాతగుట్ట ఆర్చి
3.పాత గుట్ట ప్రధాన గుడికి ముందు వీధి
4. పాత గుట్ట ప్రధాన గుడి ముందు భాగం
Body:TG_NLG_65_11_Atten_YADADRI_SPL_AV_C14
Conclusion:
2. పాతగుట్ట ఆర్చి
3.పాత గుట్ట ప్రధాన గుడికి ముందు వీధి
4. పాత గుట్ట ప్రధాన గుడి ముందు భాగం
Body:TG_NLG_65_11_Atten_YADADRI_SPL_AV_C14
Conclusion:
Last Updated : Mar 12, 2019, 10:31 AM IST