ETV Bharat / state

విరామం అనంతరం వ్యాక్సినేషన్... బారులు తీరిన జనం - vaccinations at warangal

వరంగల్​ జిల్లాలో టీకా అందించే కార్యక్రమం మళ్లీ మొదలు కావడంతో ప్రజలు బారులు తీరారు. ముందుగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి... టీకా అందిస్తున్నారు.

corona-vaccination-started-at-warangal
విరామం అనంతరం వ్యాక్సినేషన్... బారులు తీరిన జనం
author img

By

Published : Apr 19, 2021, 3:30 PM IST

ఒకరోజు విరామం అనంతరం తిరిగి వరంగల్ జిల్లాలో టీకా అందించే కార్యక్రమం తిరిగి మొదలైంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు.

ముందుగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి... ఆ తరువాత టీకా అందిస్తున్నారు. ఎంజీఎమ్ ఆస్పత్రి వద్ద కరోనా పరీక్షల కోసం ప్రజలు క్యూ కట్టారు. పాజిటివ్‌ వచ్చిన వారు కూడా అక్కడే తిరగుతుండటం వల్ల... ఎంజీఎమ్​కు వచ్చే మిగతా రోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణపై కొవిడ్ పంజా.. 39,154 యాక్టివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.