ETV Bharat / state

పేదలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ - Cm Relief Fund Distribution On Mla at warangal

వరంగల్​ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి చేతుల మీదుగా పేదలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గానికి 16.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

పేదలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ
author img

By

Published : Oct 17, 2019, 7:09 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో శాసనసభ్యులు సుదర్శన్​రెడ్డి సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులు పంపిణీ చేశారు. 35 మంది లబ్ధిదారులకు పదిలక్షల విలువైన చెక్కులను ఇవాళ అందజేశారు. పేదవాళ్లకు మద్దతుగా కేసీఆర్​ తన సహాయనిధి నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దరఖాస్తు పెట్టుకున్న ప్రతి మంజూరయ్యాయని... తన నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి 16.5 కోట్ల రూపాయలు విడుదలయ్యాని తెలిపారు. రోగాల బారిన పడిన కుటుంబాలకు అందించడం జరిగిందని స్పష్టం చేశారు.

పేదలకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ

ఇదీ చూడండి: కశ్మీర్​ శాసన మండలి రద్దు.. 62 ఏళ్ల చరిత్రకు తెర

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.