ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎంపీ పసునూరి దయాకర్​, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెక్కులను అందజేశారు.

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
author img

By

Published : Sep 2, 2019, 5:17 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 80 మందికి ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంతో దూసుకెళ్తోందని ఎంపీ పసునూరి తెలిపారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

ఇదీ చదవండిః "నాన్న ఆశీస్సులతో... తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా"

TG_WGL_44_01_CHEQEALA pampini_av_TS10074 Cantributer kranthi parakala *వరంగల్ రూరల్ జిల్లా.* *పరకాల నియోజకవర్గం* *కళ్యాణలక్ష్మి/షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,ఎంపీ...* ******************************* ఆదివారం పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో పరకాల మరియు నడికూడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్షి/షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందచేసిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ గారు, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంతవరకు కళ్యాణలక్ష్మి లాంటి పథకం లేదన్నారు.బడుగుబలహీన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.మన రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తున్నారన్నారు.కేసీఆర్ గారి ఆదర్శపాలన చూసి ఓర్వలేకనే ఇతర పార్టీలు తెరాసపై దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు.ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరెన్ని విధాలుగా కుట్రలుపన్నిన ఏమిచేయలేరన్నారు. 👉🏻ఎంపీ పసునూరి దయాకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం,అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందంజలో ఉంచి దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. ఈ సందర్భంగా నడికూడ మండలంలో 30,పరకాల మండలంలో 50 మంది లబ్ధిదారులకు చెక్కులు ఎంపీ,ఎమ్మెల్యే గార్లు అందచేయడం జరిగింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.