ETV Bharat / state

చైన్​స్నాచింగ్ కేసు.. 24 గంటల్లో సుఖాంతం

ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ప్రభుత్వం చేపట్టిన ప్రచారం ఫలితాలనిస్తోంది. వరంగల్​ రూరల్ జిల్లాలో చైన్​స్నాచింగ్​ కేసును సీసీ కెమెరాల సాయంతో పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

24 గంటల్లో సుఖాంతం
author img

By

Published : Sep 29, 2019, 11:09 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మిపురం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్​ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నట్లు పరకాల పోలీసులు తెలిపారు. చైన్​ స్నాచింగ్​కు పాల్పడింది పాత నేరస్థులు కొండేటి మహేశ్​, ఎల్దండి అరుణ్​గా నిర్ధారించారు. నేరం చేసి పోలీసుల డేగ కన్నుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని నేరస్థులను పోలీసులు హెచ్చరించారు. తల్లి దండ్రుల పర్యవేక్షణ కొరవడి.. జల్సాలకు అలవాటుపడిన కొంతమంది యువకులు ఈవిధంగా నేరాలు చేస్తున్నారని తెలిపారు. నేరస్థులతో పోరాడిన విధానాన్ని బాధిత మహిళ 65 సంవత్సరాల 'లక్ష్మిసాయం'ను పోలీసులు మెచ్చుకున్నారు.

చైన్​స్నాచింగ్ కేసు సుఖాంతం

ఇదీ చదవండిః హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్

Intro:TG_wgl_43_29_24gantalalo_chain_donga_arest_av_ts10074
cantributer kranthi parakala
ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మరియు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచారం 100% ఫలితాలను ఇస్తుంది ఇటీవలి కాలంలో నేరం జరిగిన 24 గంటలలో నేరస్తులను పట్టుకొని జైలు కు పంపడం సీసీ కెమెరా ల ద్వారా సాధ్యం అయింది.అదే క్రమంలో.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో నిన్న సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్ లో పరకాల పోలీసులు 24 గంటల్లో సీసీ కెమెరాల ద్వారా చే దించారు.పాత నేరస్థులు కొండేటి మహేష్ మరియు ఎల్దండి అరుణ్ అని నిందితులను 24 గంటలలో సీసీ కెమెరాల ద్వారా పాట్టుకున్నామని పోలీస్ లు తెలిపారు.నేరం చేసి తప్పించు కోవడం సాధ్యం కాదు అని పోలీస్ ల డేగ కన్నుల నుండి తప్పించు కోవడం సాధ్యం కాదు అని నెరస్తులను పరకాల ci మధు హెచ్చరించారు.
తల్లి దండ్రుల పర్యవేక్షణ కొరవడడం వల్లే జల్సాలకు అలవాటు పడి యువకులు కొంత మంది ఈవిధంగా నేరాలు చేస్తున్నారని ci మధు ఈసందర్భంగా అభిప్రాయం పడ్డారు.ఆయన
ఈ కేసు లో బాధిత మహిళ 65 సంవత్సరం ల లక్ష్మీ సాయాన్ని నెరస్థులతో పోరాడిన విధానాన్ని ci మధు మెచ్చుకున్నారు.
బైట్1)మధు( ci పరకాల)

Body:TG_wgl_43_29_24gantalalo_chain_donga_arest_av_ts10074

Conclusion:TG_wgl_43_29_24gantalalo_chain_donga_arest_av_ts10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.