ETV Bharat / state

నర్సంపేటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు - blood donation camp by narsampet police in the eve of police commemoration day

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

నర్సంపేటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
author img

By

Published : Oct 17, 2019, 3:29 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పోలీస్​స్టేషన్​ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరాన్ని సీఐ కరుణసాగర్​ రెడ్డి ప్రారంభించారు. ఈనెల 21 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని సీఐ తెలిపారు. పోలీసులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాన్ని కాపాడాలని సీఐ సూచించారు.

నర్సంపేటలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

ఇదీ చదవండిః డోర్నకల్​లో రక్తదానం చేసిన పోలీసులు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.