ETV Bharat / state

'మా అభ్యర్థులను భయపెట్టడం మానుకోండి' - భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ర్యాలీ

భాజపా అభ్యర్థులను భయపెట్టే కార్యక్రమాలను అధికార పార్టీ మానుకోవాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. పరకాలలో కమల అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు.

bjp mla rajasingh pracharam in parakala
'మా అభ్యర్థులను భయపెట్టడం మానుకోండి'
author img

By

Published : Jan 17, 2020, 3:23 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన ప్రచారం చేపట్టారు.
అధికార పార్టీ భాజపా అభ్యర్థులను భయపెట్టే కార్యక్రమాలు చేస్తుందని... వాటిని తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు. పరకాలలోని భాజాపా కార్యకర్తల వెన్నంటి తాను ఉన్నానని అభయమిచ్చారు. ప్రశ్నించే గొంతు కోసం పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'మా అభ్యర్థులను భయపెట్టడం మానుకోండి'

ఇవీ చూడండి: "అధికారంలోకి వచ్చాం.. అభివృద్ధి చేసి చూపాం"

Intro:TG_WGL_43_17_BJP_MLA_RAJASING_RYALI_VO_TS10074

cantributer kranthi parakala

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ సెంటర్ నుంచి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరకాలలో బిజెపి పార్టీ అభ్యర్థులను భయపెట్టే కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని అధికార పార్టీని హెచ్చరించారు, అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదని పరకాల బీజేపీ కార్యకర్తల వెన్నంటి తాను ఉంటానని అభయమిచ్చారు పరకాలలో ప్రశ్నించే గొంతు కోసం పోటీ చేస్తున్న నలుగురు బిజెపి కౌన్సిలర్ల ని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Body:TG_WGL_43_17_BJP_MLA_RAJASING_RYALI_VO_TS10074

Conclusion:TG_WGL_43_17_BJP_MLA_RAJASING_RYALI_VO_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.