ETV Bharat / state

బ్యాంకుకు వెళ్తే గొంతెండాల్సిందే.. - sbi

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఎస్​బీఐ బ్యాంక్​లో పనులవ్వాలంటే గంటల కొద్దీ నిలబడాల్సిందే. అసలే ఎండాకాలం ఆపై తాగేందుకు గుక్కెడు నీరు కూడా అందింట్లేదు బ్యాంకు సిబ్బంది.

బ్యాంకుకు వెళ్తే గొంతెండాల్సిందే..
author img

By

Published : May 21, 2019, 3:22 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎండాకాలం అయినప్పటికీ బ్యాంకుకు వచ్చిన వారు తాగేందుకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు నిర్వహణ సిబ్బంది. వందలాది మంది ఖాతాదారులతో బ్యాంకు నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. డబ్బులు వేయాలన్నా... తీసుకోవాలన్నా క్యూలైన్​లో గంటల తరబడి వేచి చూడాల్సిందే. మండు వేసవిలో కనీసం నీటి వసతి కల్పించని బ్యాంక్ అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఆవరణలో ఫ్రిజ్​ ఉన్నా అందులో నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకుకు వెళ్తే గొంతెండాల్సిందే..

ఇవీ చూడండి: శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్​

Intro:tg_wgl_37_21_bank_ku_velithe_gonthendasinde_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )ఎండలు మండి పోతున్నాయి. బ్యాంక్ లో గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి. కనీసం నీటి సౌకర్యం అయిన కల్పించకపోవడం తో బ్యాంకు కు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎస్ బీ ఐ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిత్యం బ్యాంకు కు వందలాదిగా ఖాతాదారులు వొస్తుంటారు. డబ్బులు జమ చేసే వారు, తీసుకునే వారితో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. లైన్ లలో నిలబడి డబ్బుల కోసం ఎదురు చూడల్సిన పరిస్థితి. దాహం వేస్తున్న ఎక్కడ తమ లైన్ పోతుందోనని భాద, దాహం వేసిన నీరు లేకపోవడం తో ఇబ్బందులకు గురవుతూ బ్యాంక్ పని చూసుకునేవారు అధిక మంది. మండు వేసవిలో కనీసం నీటి వసతి అయినా కల్పించని బ్యాంక్ అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఆవరణలో ఫ్రీజ్ ఉన్న అందులో నీరు లేక కేవలం అలంకార ప్రాయంగానే ఉంది.

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.