ETV Bharat / state

డయల్​ 100 పై విద్యార్థినులకు అవగాహన - warangal rural village news

పరకాల పట్టణంలో టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో డయల్​ 100 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోస్న హాజరై విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.

Awareness for students on dial 100 at parkal city
డయల్​ 100 పై విద్యార్థినులకు అవగాహన
author img

By

Published : Jan 30, 2020, 7:17 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో డయల్​ 100 పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోస్న పాల్గొన్నారు.

డయల్​ 100కు ఫోన్​ చేస్తే కలిగే ఉపయోగాల గురించి విద్యార్థినులకు ఆమె వివరించారు. స్వీయ రక్షణ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. పోలీసులు మహిళ భద్రతకు ప్రధాన కర్తవ్యంగా భావిస్తారని పలు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రామీణ జిల్లా అధ్యక్షులు, పరకాల నియోజక జిల్లా ఇంఛార్జి శ్రీ గన్నోజు శ్రీనివాసాచారి, ఎస్ఐ వెంకట క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

డయల్​ 100 పై విద్యార్థినులకు అవగాహన

ఇదీ చూడండి : నవ వధువు ఆత్మహత్య.. అత్తింటి వేధింపులే కారణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.