వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ గుండె పోటుతో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం గుండె నొప్పి రాగా... హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందతూ అర్ధరాత్రి 11.45 గంటలకు ప్రాణాలు కోల్పోయాడు. రవీందర్ హన్మకొండ డిపోలు విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామమైన ఆత్మకూరుకు తరలించారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్‌రెడ్డి