వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కిలో టమాట 50 రూపాయలు పలుకుతుంది. దీంతో కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కొనేదెలా అంటూ వాపోతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే..ఇక ముందుముందు పరిస్థితి ఏంటని జనాలు పరేషాన్ అవుతున్నారు.
'వేసవిలో గుబులు పుట్టిస్తున్న టమాట' - 50
ఎండలతో ఉష్ణోగ్రతలే కాదు..కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. కిలో టమాట ధర 50 రూపాయలు పలుకుతోంది.
పెరిగిన టమాటా ధరలు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని కిలో టమాట 50 రూపాయలు పలుకుతుంది. దీంతో కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కొనేదెలా అంటూ వాపోతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే..ఇక ముందుముందు పరిస్థితి ఏంటని జనాలు పరేషాన్ అవుతున్నారు.
Intro:tg_wgl_36_16_ammo_tamata_av_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( )కూరగాయల్లో టమాటా కు ప్రత్యేక స్థానం. వాటి ధరలే అప్పుడప్పుడు గుబులు పుట్టిస్తున్నాయి. ఒక్కో సారి కిలో కు ఒక్క రూపాయి అయినా పలకక అమ్మిన కులైనా గిట్టుబాటు కావడం లేదని పరబోసిన ఘటన లు ఎన్నో. ప్రస్తుతం మాత్రం కిలో రూపాయాలు 50 పలుకుతుండడం తో సామాన్యులు కొనలేని పరిస్థితి. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సంతలో కిలో టమాటా రూపాయలు 50 అనడంతో కొనుగోలు దారులు అయోమయానికి గురయ్యారు. అమ్మో అంతలా ధర ఉంటే కొనుగోలు చేసేదెలా అని వాపోయారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడం తో టమాట దిగుబడులు తగ్గిన క్రమం లో ధరలు పెరిగాయి. మొన్నటి వరకు కిలోకు రూపాయాలు 30 వరకు పలికిన టమాటా ధర ప్రస్తుతం 50 కి చేరుకోవడంతో కొనుగోలు దారులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇంకా ముందు రోజుల్లో ఎంత పెరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Body:s
Conclusion:ss