హన్మకొండలో వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి చింత సాంబమూర్తికి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అమిత్ షా కు జడ్ ప్లస్ కేటగిరి ఉండటం వల్ల భద్రత కోసం కమాండోలు సభాస్థలికి చేరుకున్నారు. మైదానం ప్రాగణం అంతా పోలీసులతో నిండిపోయింది. ఈ సభకు దాదాపు 40 వేల మంది హాజరుకానున్నట్లు భాజపా శ్రేణులు తెలిపాయి.
ఇవీ చూడండి:సోనియాపై బరిలో కాంగ్రెస్ మాజీ నేత!