ETV Bharat / state

"నిర్లక్ష్యం వహిస్తే... కఠిన చర్యలే" - వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్

వ్యవసాయ మార్కెట్​లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ​ శాఖ సంచాలకుడు లక్ష్మణ్​ హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే... కఠిన చర్యలే
author img

By

Published : May 20, 2019, 8:31 PM IST

నిర్లక్ష్యం వహిస్తే... కఠిన చర్యలే

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో ఉమ్మడి జిల్లా మార్కెట్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్​శాఖ అదనపు సంచాలకుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేసముద్రం, జనగామ, భూపాలపల్లి, పరకాల మార్కెట్ శాఖ అధికారులు, కార్యదర్శులు హాజరయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆ శాఖ సంచాలకుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్​యార్డులో చేయాల్సిన అభివృద్ధిపై అధికారులకు సూచించారు.

ఇదీ చూడండి : మూడు లాభాలు... రూ.7.48 లక్షల కోట్లు

Intro:TG_WGL_15_20_MARKET_JDA_FIRE_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఉమ్మడి జిల్లా మార్కెట్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు నేతృత్వంలో జరిగిన ఈ సంవత్సరం సమావేశంలో కేసముద్రం జనగామ భూపాలపల్లి పరకాల మార్కెట్ శాఖ అధికారులు కార్యదక్షుడు హాజరయ్యారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆ శాఖ సంచాలకుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు మార్కెట్ యార్డ్ లో చేయాల్సిన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమీక్షా సమావేశం వాడివేడిగా సాగుతుండడంతో అధికారులు మీడియాకు అనుమతులు లేదంటూ వెళ్లిపోవాలని ఆదేశించారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.