ETV Bharat / state

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి' - CHCKE

కల్యాణ లక్ష్మి చెక్కు కావాలంటే కాసులు కురిపించాల్సిందే. ఫైల్ ముందుకు కదలాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే. కాదంటే కాలయాపనే. ఇదీ వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండల ఆఫీసులో పరిస్థితి.

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి'
author img

By

Published : Mar 2, 2019, 6:41 PM IST

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి'
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. చెక్కులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలంటూ వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం అధికారులు అడుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కాడో ప్రభుత్వాధికారి.

8 నెలలుగా తిరుగుతున్నా...

పరినాం శ్రీనివాస్ రెడ్డి తన కూతురు శ్రీవాణికి రావాల్సిన చెక్కు కోసం గత ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాడు. లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విసిగిపోయిన శ్రీనివాస్ రెడ్డి ఏసీబీకిఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన అధికారులు మాటు వేసి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడు సంపత్​పై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:'బాధ్యులపై త్వరలో చర్యలు'

పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..

'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి'
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. చెక్కులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలంటూ వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం అధికారులు అడుగుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కాడో ప్రభుత్వాధికారి.

8 నెలలుగా తిరుగుతున్నా...

పరినాం శ్రీనివాస్ రెడ్డి తన కూతురు శ్రీవాణికి రావాల్సిన చెక్కు కోసం గత ఎనిమిది నెలలుగా తిరుగుతున్నాడు. లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విసిగిపోయిన శ్రీనివాస్ రెడ్డి ఏసీబీకిఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన అధికారులు మాటు వేసి ఐదు వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడు సంపత్​పై కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:'బాధ్యులపై త్వరలో చర్యలు'

పరీక్ష రాస్తూనే మృత్యు ఒడికి..

Intro:TG_MBNR_1_25_NO_PLACE_GOVT_OFFICES_PKG(1)_C8
CENTER:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELL NO:-9885989452
( ) కొత్త జిల్లాలు ఏర్పడి రెండున్నర ఏళ్లు అవుతున్న నాగర్ కర్నూలు కు ఇంకా జిల్లా స్థాయి వసతులు సమకూరలేదు. నాగర్కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను గతంలోనే ఇతరులకు ఇష్టానుసారంగా అసైన్డ్ చేశారు.గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు విఆర్వోలు పలువురు ప్రభుత్వ భూముల రక్షణకు ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. దీంతో అధికారులకు ఇప్పుడు తలనొప్పులు ఎదురవుతున్నాయి.....look viss
1VOICEOVER:-నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం గా ఏర్పడిన తర్వాత వివిధ జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి వచ్చాయి. గురుకుల విద్యాలయాల కూడా ఏర్పాటయ్యాయి. జిల్లా గా ఏర్పడ్డాక ఇక్కడ స్థలాలకు రెక్కలొచ్చాయి . ప్రభుత్వ స్థలాల కు ఏమాత్రం రక్షణ లేకపోవడంతో గతంలోనే ఆ ప్రభుత్వ స్థలాలు అధికారులు ఇష్టారీతిన అసైన్డ్ చేయడంతో ప్రభుత్వ స్థలాలకు ఇప్పుడు కొరత ఏర్పడింది.దీంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల సంస్థలకు స్థలాలు అందుబాటులో లేక ప్రైవేటు బిల్డింగ్ ల లో అద్దెకు కొనసాగిస్తూ ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కార్యకలాపాలకు సరైన వసతులు కల్పించాలని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో అన్ని కార్యాలయాలు కొనసాగుతున్న పట్టి కి ఎక్కువ శాతం అద్దె భవనాల లోనే కార్యకలాపాలు నడుస్తున్నాయి. గతేడాది కనీస వసతులు కూడా దొరక్కపోవడంతో సాంఘిక మహిళ డిగ్రీ ఆశ్రమ కళాశాల జడ్చర్ల కు తరలించడానికి సిద్ధమయ్యారు. ప్రజా ఆందోళనలు ఎమ్మెల్యే జోక్యంతో ఆగింది.కొన్ని భవనాలు నిర్మాణాలకు ఆయా శాఖల నిధులు దండిగా ఉన్న స్థలాలు లేకపోవడంతో నిర్మాణాలు జరగడం లేదు..సాంఘిక సంక్షేమ డిగ్రీ గురుకుల పాఠశాల కు ఏడు ఎకరాలు అవసరం 20 కోట్లు మంజూరయ్యాయి.......byte
బైట్:-(1)సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్- ప్రభాకర్
పురపాలక సంఘానికి డంపింగ్యార్డుకు ఎనిమిది ఎకరాలు అవసరం.దీని అభివృద్ధికి నిధులు సిద్ధంగా ఉన్న నాలుగేళ్లుగా పురపాలక అధికారులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నాగర్ కర్నూల్ పట్టణం జిల్లా అయినప్పటికీ ఇంతవరకు డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త ...కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంది. చెత్త వేయడానికి అనువైన స్థలం లేక ఊరి బయట కాలనీలలో ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు.కొన్నిచోట్ల చెత్తను చెరువులలో పారేస్తున్నారు. దీంతో చెరువు కలుషితమవుతుంది. చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుకున్నారు....byte
బైట్ :-(3)మున్సిపల్ కమిషనర్ -జయంత్ కుమార్ రెడ్డి
2VOICEOVER:-నాగర్ కర్నూల్ జిల్లా గా ఏర్పడిన తర్వాత ఒక కలెక్టరేట్ జిల్లా పోలీస్ భవన సముదాయం నిర్మాణాలకు మాత్రమే స్థలాలు సేకరించి పనులు ప్రారంభించినప్పటికీ జిల్లా కలెక్టరేట్ భవనాల సముదాయం ప్రారంభ దశలోనే బేస్ మెంట్ పిల్లర్ల దశలోనే ఉంది. పోలీస్ కార్యాలయాల సముదాయం రెండు అంతస్తులు పూర్తయ్యాయి.మిగతా కార్యాలయాల వాటికి ఇప్పటికీ ఎక్కడ స్థలాలు చూపించలేదు. దీంతో నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారులు చూపించలేకపోతున్నారు. సర్కారీ జాగాలు లేకపోతే ప్రత్యామ్నాయంగా కలెక్టరేట్కు సేకరించినట్లుగా ప్రైవేటు భూమిని సేకరించిన చాలా కార్యాలయాల నిర్మాణాలు జరిగే అవకాశం ఉంటుంది.ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. రవాణా శాఖ కార్యాలయానికి 5-7 ఎకరాలకు ప్రతిపాదనలు పెట్టుకున్నారు. కార్యాలయం నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరయ్యాయి.రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 80 లక్షలు మంజూరు ఐ రెండేళ్లుగా మూలుగుతున్నాయి. మినీ స్టేడియం నిర్మాణానికి రెండున్నర కోట్లు మంజూరయ్యాయి. ఆరు ఎకరాలు అవసరం ఏడాదిన్నర గడిచిన ముందుకు వచ్చింది లేదు. ఎస్సి బిసి మేనేజ్మెంట్ కళాశాలలు 2 కోట్లు మంజూరు కాగా స్థలం లేక పనులు పెండింగ్లో పడ్డాయి. కే ఎల్ ఐ,పాలమూరు రంగారెడ్డి ఎస్ e, ఈ ఈ కార్యాలయం కోసం స్థలం కావాలని పెట్టుకున్న ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి.వీటితో పాటు పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు కూడా స్థలాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది.జిల్లా రవాణా శాఖ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది.జిల్లాలో ఇటీవల వివిధ ప్రాంతాల్లో తనిఖీలలో సరైన కాగితాలు లేని వాహనాలను అధికారులు సీజ్ చేశారు. వాటిని పెట్టుకోవడానికి స్థలం లేక ఆర్టీసీ డిపోలో పోలీస్ స్టేషన్లలో పెట్టిస్తున్నారు. అక్కడ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాహనాలను వెనకకు పంపిస్తున్నారు. దీంతో సీజింగ్ వాహనాలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాక అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .అది కాక ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి వచ్చే వాహనాల కు పార్కింగ్ సదుపాయం లేకపోవడం డ్రైవింగ్ ట్రాక్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.....bytes
బైట్స్ :-(2)జిల్లా రవాణా శాఖ అధికారి -ఎర్రిస్వామి,(4)ఆర్డీవో హనుమానాయక్.
EVO:- ప్రభుత్వం వెంటనే స్పందించి నూతనంగా ఏర్పడ్డ జిల్లా లోని ప్రభుత్వ కార్యాలయాల లో కార్యకలాపాలు సజావుగా సాగాలంటే తక్షణమే ప్రభుత్వ స్థలాలు కేటాయించి పనులను పూర్తి చేయాలీ


Body:TG_MBNR_1_25_NO_PLACE_GOVT_OFFICES_PKG(1)_C8


Conclusion:TG_MBNR_1_25_NO_PLACE_GOVT_OFFICES_PKG(1)_C8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.